(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 101

॥ శ్రీః ॥
6.101. అధ్యాయః 101
Mahabharata - Bhishma Parva - Chapter Topics
అభిమన్యునాఽలంబుసస్య పరాజయః ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 6-101-0x(4190)(43316)
ఆర్జునం సమరే శూరం వినిఘ్నంతం మహారథాన్।
అలంబుసః కథం యుద్ధే ప్రత్యయుధ్యత సంజయ ॥ 6-101-1(43317)
ఆర్శ్యశృంగిం కథం చైవ సౌభద్రః పరవీరహా।
తన్మమాచక్ష్వ తత్త్వేన యథావృత్తం స్మ సంయుగే ॥ 6-101-2(43318)
ధనంజయశ్చ కిం చక్రే మమ సైన్యేషు సంయుగే ।
భీమో వా రథినాం శ్రేష్ఠో రాక్షసో వా ఘటోత్కచః ॥ 6-101-3(43319)
నకులః సహదేవో వా సాత్యకిర్వా మహారథః ।
ఏతదాచక్ష్వ మే సత్యం కుశలో హ్యసి సంజయ ॥ 6-101-4(43320)
సంజయ ఉవాచ। 6-101-5x(4191)
హంతే తేఽహం ప్రవక్ష్యామి సంగ్రామం రోమహర్షణం।
యథాఽభూద్రాక్షసేంద్రస్య సౌభద్రస్య చ మారిష ॥ 6-101-5(43321)
అర్జునశ్చ యథా సంఖ్యే భీమసేనశ్చ పాండవః ।
నకులః సహదేవశ్చ రణే చక్రుః పరాక్రమం॥ 6-101-6(43322)
తథైవ తావకాః సర్వే భీష్మద్రోణపురఃసరాః।
అద్భుతాని విచిన్రాణి చక్రుః కర్మాణ్యభీతవత్ ॥ 6-101-7(43323)
అలంబుసస్తు సమరే అభిమన్యుం మహారథం ।
వినద్య సుమహానాదం తర్జయిత్వా ముహుర్ముహుః ॥ 6-101-8(43324)
అభిదుద్రావ వేగేన తిష్ఠతిష్ఠేతి చాబ్రవీత్ ।
అభిమన్యుశ్చ వేగేన సింహవద్వినదన్ముహుః ॥ 6-101-9(43325)
ఆర్శ్యశృంగిం మహేష్వాసి పితురత్యంతవైరిణం ।
తతః సమీపతుః సంఖ్యే త్వరితౌ నరరాక్షసౌ ॥ 6-101-10(43326)
రథాభ్యాం రథినౌ శ్రేష్ఠౌ యథా వై దేవదానవౌ ।
మాయావా రాక్షసశ్రేష్ఠో దివ్యాస్త్రశ్చైవ ఫాల్గునిః ॥ 6-101-11(43327)
తతః కర్ష్ణిర్మహారాజ నిశితైః సాయకైస్త్రిభిః।
ఆర్శ్యశృంగిం రణే విద్ధ్వా పునర్వివ్యావ పంచభిః ॥ 6-101-12(43328)
అలంబురోఽపి సంక్రుద్ధః కార్ష్ణి నవభిరాశుగైః ।
హృది వివ్యాధ వేగేన తోత్రైరివ మహాద్విపం ॥ 6-101-13(43329)
తతః శరసహస్రేణ క్షిప్రకారీ నిశాచరః ।
అర్జునాస సుతం సంఖ్యే పీడయామాస భారత ॥ 6-101-14(43330)
అభిమన్యుస్తతః క్రుద్ధో నవభిర్నతపర్వభిః ।
బిభేద నిశిసైర్బాణై రాక్షసేంద్రం మహోరసి ॥ 6-101-15(43331)
తే తస్య వివిశుస్తూర్ణం కాయం నిర్భిద్య మర్మసు।
స తైర్విభిన్నసర్వాంగః శుశుభే రాక్షసోత్తమః ॥ 6-101-16(43332)
పుష్పితైః కింశుకై రాజన్సంస్తీర్ణ ఇవ పర్వతః ।
స సందధానశ్చ శరాన్హేమపుంఖాన్మహాబలః ॥ 6-101-17(43333)
విబభౌ రాక్షసశ్రేష్ఠః సజ్వాల ఇవ పర్వతః ।
తతః క్రుద్ధో మహారాజ ఆర్శ్యశృంగిరమర్షణః ॥ 6-101-18(43334)
మహేంద్రప్రతిమం కార్ష్ణి ఛాదయామాస పత్రిభిః ।
తేన తే విశిఖా ముక్తా యమదండోపమాః శితాః ॥ 6-101-19(43335)
అభిమన్యుం వినిర్భిద్య ప్రావిశంత ధరాతలం ।
తథైవార్జునినా ముక్తాః శరాః కనకభూషణాః ॥ 6-101-20(43336)
అలంబుసం వినిర్భిద్య ప్రావిశంత ధరాతలం ।
సౌభద్రస్తు రణే రక్షః శరైః సన్నతపర్వభిః ॥ 6-101-21(43337)
చక్రే విముఖమాసాద్య బలం శక్ర ఇవాహవే ।
విముఖం చ రణే రక్షో వధ్యమానం రణేఽరిణా ॥ 6-101-22(43338)
ప్రాదుశ్చక్రే మహామాయాం తామసీమరిఘాతినీం ।
తతస్తే తమసా సర్వే వృతాశ్చాసన్మహీపతే ॥ 6-101-23(43339)
నాభిమన్యుమపశ్యంత నైవ స్వాన్న పరాన్రణే ।
అభిమన్యుశ్చ తదృష్ట్వా ఘోరరూపం మహత్తమః ॥ 6-101-24(43340)
ప్రాదుశ్చక్రేఽస్త్రమత్సుగ్రం భాస్కరం కురునందనః ।
తతః ప్రకాశమభవజ్జగత్సర్వం మహీపతే ॥ 6-101-25(43341)
తాం చాభిజఘ్నివాన్మాయాం రాక్షసస్య దురాత్మనః ।
సంక్రుద్ధశ్చ మహావీర్యో రాక్షసేంద్రం నరోత్తమః ॥ 6-101-26(43342)
ఛాదయామాస సమరే శరైః సన్నతపర్వభిః।
బహ్వీస్తథాఽన్యా మాయాశ్చ ప్రయుక్తాస్తేన రక్షసా ॥ 6-101-27(43343)
సర్వాస్త్రవిదమేయాత్మా వారయామాస ఫాల్గునిః।
హతమాయం తతో రక్షో వధ్యమానం చ సాయకైః ॥ 6-101-28(43344)
రథం తత్రైవ సంత్యజ్య ప్రాద్రవన్మహతో భయాత్।
తస్మిన్వినిర్జితే తూర్ణం కూటయోధిని రాక్షసే ॥ 6-101-29(43345)
ఆర్జునిః సమరే సైన్యం తావకం సంమమర్ద హ।
మదాంధో వన్యనాగేంద్రః సపద్మాం పద్మినీమివ ॥ 6-101-30(43346)
తతః శాంతనవో భీష్మః సైన్యం దృష్ట్వాఽభివిద్రుతం।
మహతా శరవర్షేణ సౌభద్రం పర్యవారయత్ ॥ 6-101-31(43347)
కోష్ఠీకృత్య చ తం వీరం ధార్తరాష్ట్రా మహారథః ।
ఏవం సుబహవో యుద్ధే తతక్షుః సాయకైర్దృఢం ॥ 6-101-32(43348)
స తేషాం రథినాం వీరః పితుస్తుల్యపరాక్రమః ।
సదృశో వాసుదేవస్య విక్రమేణ బలేన చ ॥ 6-101-33(43349)
ఉభయోః సదృశం కర్మ స పితుర్మాతులస్య చ ।
రణే బహువిధం చక్రే సర్వశస్త్రభృతాం వరః ॥ 6-101-34(43350)
తతో ధనంజయో వీరో వినిఘ్నంస్తవ సైనికాన్ ।
ఆససాద రణే భీష్మం పుత్రప్రేప్సురమర్షణః ॥ 6-101-35(43351)
తథైవ సమరే రాజన్పితా దేవవ్రతస్తవ ।
ఆససాద రణే పార్థం స్వర్భానురివ భాస్కరం ॥ 6-101-36(43352)
తతః సరథనాగాశ్వాః పుత్రాస్తవ జనేశ్వర ।
పరివవ్రూ రణే భీష్మం జుగుపుశ్చ సమంతతః ॥ 6-101-37(43353)
తథైవ పాండవా రాజన్పరివార్య ధనంజయం ।
రణాయ మహతే యుక్తా దంశితా భరతర్షభ ॥ 6-101-38(43354)
శారద్వతస్తతో రాజన్భీష్మస్య ప్రముఖే స్థితం ।
అర్జునం పంచవింశత్యా సాయకానాం సమాచినోత్ ॥ 6-101-39(43355)
ప్రత్యుద్గంయాథ వివ్యాధ సాత్యకిస్తం శితైః శరైః ।
పాండవప్రియకామార్థం శార్దూల ఇవ కుంజరం ॥ 6-101-40(43356)
గౌతమోఽపి త్వరాయుక్తో మాధవం నవభిః శరైః ।
హృది వివ్యాధ సంక్రుద్ధః కంకపత్రపరిచ్ఛదైః ॥ 6-101-41(43357)
శైనేయోఽపి తతః క్రుద్ధశ్చాపమానంయ వేగవాన్ ।
గౌతమాంతకరం తూర్ణం సమాధత్త శిలీముఖం ॥ 6-101-42(43358)
తమాపతంతం వేగేన శక్రాశనిసమద్యుతిం ।
ద్విధా చిచ్ఛేద సంక్రుద్ధో ద్రౌణిః పరమకోపనః ॥ 6-101-43(43359)
సముత్సృజ్యాథ శైనేయో గౌతమం రథినాం వరః ।
అభ్యద్రవద్రణే ద్రౌణిం రాహుః ఖే శశినం యథా ॥ 6-101-44(43360)
తస్య ద్రోణసుతశ్చాపం ద్విధా చిచ్ఛేద భారత।
అథైనం ఛిన్నధన్వానం తాడయామాస సాయకైః ॥ 6-101-45(43361)
సోఽన్యత్కార్ముకమాదాయ శత్రుఘ్నం భారసాధనం ।
ద్రౌణిం షష్ట్యా మహారాజ బాహ్వోరురసి చార్పయత్ ॥ 6-101-46(43362)
స విద్ధో వ్యథితశ్చైవ ముహూర్తం కశ్మలాయుతః।
నిషసాద రథోపస్థే ధ్వజయష్టిం సమాశ్రితః ॥ 6-101-47(43363)
ప్రతిలభ్య తతః సంజ్ఞాం ద్రోణపుత్రః ప్రతాపవాన్ ।
వార్ష్ణేయం సమరే క్రుద్ధో నారాచేన సమార్పయత్ ॥ 6-101-48(43364)
శైనేయం స తు నిర్భిద్య ప్రావిశద్ధరణీతలం ।
వసంతకాలే బలవాన్బిలం సర్పశిశుర్యథా ॥ 6-101-49(43365)
అథాపరేణ భల్లేన మాధవస్య ధ్వజోత్తమం ।
చిచ్ఛేద సమరే ద్రౌణిః సింహనాదం ముమోచ హ ॥ 6-101-50(43366)
పునశ్చైనం శరైర్ఘోరైశ్ఛాదయామాస భారత।
నిదాఘాంతే మహారాజ యథా మేఘో దివాకరం ॥ 6-101-51(43367)
సాత్యకోఽపి మహారాజ శరజాలం నిహత్య తత్।
ద్రౌణిమభ్యాకిరత్తూర్ణం శరజాలైరనేకధా ॥ 6-101-52(43368)
తాపయామాస చ ద్రౌణిం శైనేయః పరవారహా ।
విముక్తో మేఘజాలేన యథైవ తపనస్తథా ॥ 6-101-53(43369)
శరాణాం చ సహస్రేణ పునరేవ సముద్యతః ।
సాత్యకిశ్ఛాదయామాస ననాద చ మహాబలః ॥ 6-101-54(43370)
దృష్ట్వా పుత్రం చ తం గ్రస్తం రాహుణేవ నిశాకరం ।
అభ్యద్రవత శైనేయం భారద్వాజః ప్రతాపవాన్ ॥ 6-101-55(43371)
వివ్యాధ చ సుతీక్ష్ణేన పృషత్కేన మహామృధే ।
పరీప్సన్ఖసుతం రాజన్వార్ష్ణేయేనాభిపీడితం ॥ 6-101-56(43372)
సాత్యకిస్తు రణే హిత్వా గురుపుత్రం మహారథం ।
ద్రోణం వివ్యాధ వింశత్యా సర్వపారశవైః శరైః ॥ 6-101-57(43373)
తదంతరమమేయాత్మా కౌంతేయః శత్రుతాపనః ।
అభ్యద్రవద్రణే క్రుద్ధో ద్రోణం ప్రతి మహారథః ॥ 6-101-58(43374)
తతో ద్రోణశ్చ పార్థశ్చ సమేయాతాం మహామృధే ।
యథా బుధశ్చ శుక్రశ్చ మహారాజ నభస్తలే ॥ ॥ 6-101-59(43375)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి నవమదివసయుద్ధే ఏకాధికశతతమోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.